YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తొలి ప్రధాని జవాహర్లాల్ నెహ్రూకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

తొలి ప్రధాని జవాహర్లాల్ నెహ్రూకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
భారతదేశ తొలి  ప్రధాన మంత్రి పండిత్ జవాహర్లాల్ నెహ్రూ జయంతి నాడు ఆయన కు ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. 
“మన ప్రథమ ప్రధాన మంత్రి పండిత్ జవాహర్లాల్ నెహ్రూ ను ఆయన జయంతి సందర్భం గా స్మరించుకొంటున్నాను.  మన స్వాతంత్య్ర సమరానికి ఆయన అందించిన సేవలను మరియు ప్రధాన మంత్రి గా ఆయన పదవీ కాలం లో ఆయన చేసిన కృషి ని మనం గుర్తు కు తెచ్చుకొందామని ప్రధాన మంత్రి తన సందేశం లో పేర్కొన్నారు.

Related Posts