YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
దేశ రాజధాని దిల్లీ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం  తెల్లవారుజామున బవనా పారిశ్రామిక వాడలోని ఓ కర్మాగారంలో ఒక్కాసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అనంతరం చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 22 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల తీవ్రత అధికంగా ఉండటంతో అదుపులోకి తెచ్చేందుకు శ్రమపడ్డారు. 

Related Posts