YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మూలపేట సెజ్ లో పవన్ పర్యటన

మూలపేట సెజ్ లో పవన్ పర్యటన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం ఉప్పాడకొత్తపల్లి మండలం మూలపేట ఎస్ఈజడ్ భూములు.. పునరావాస కాలనీలో పవన్ పర్యటించారు. సెజ్ భూములను పరిశీలించేందుకు వచ్చిన పవన్ కు స్థానిక మహిళలు హారతులు పట్టారు  ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, జగన్ ఎస్ఈజెడ్ విషయమై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కాకినాడ ఎస్ఈజెడ్లో ఒక పరిశ్రమగానీ.. లేదంటే ఒక ఉద్యోగం కానీ నేటి వరకూ రాలేదన్నారు. అడ్డగోలు భూ దాహానికి ఇక్కడి అధికారులు బాధ్యత వహించాలన్నారు. కాకినాడలోని భూములను అడ్డగోలుగా కేవీ రావు అనే వ్యక్తి అమ్మి.. అమెరికాలో ద్రాక్ష తోటలు కొనుగోలు చేశారని ఆరోపించారు.ఇక్కడ వీరావు అనే వ్యక్తి భూములను అడ్డగోలుగా ఇంకో సంస్ధకు అమ్మారని ఆరోపించారు. ఈ భూములు బీడువారేలా చేసారని విమర్శించారు.. 

Related Posts