YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

హవాలా రాకెట్‌ గుట్టు రట్టు

హవాలా రాకెట్‌  గుట్టు రట్టు

హైదరాబాద్‌ లో భారీ హవాలా రాకెట్‌ గుట్టురట్టయింది. బడా వ్యాపారులకు వాహలా రూపంలో డబ్బు సమకూరుస్తున్న హవాలా వ్యాపారి పటేల్‌ నుంచి పోలీసులు రూ. కోటి 40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహలా రాకెట్‌కు సంబంధించి అబిడ్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ఐటీ అధికారుల సాయంతో పోలీసులు  సోదాలు నిర్వహిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన పటేల్‌ తన  వాహలా రాకెట్‌ ద్వారా బడా వ్యాపారులకు పెద్దమొత్తంలో డబ్బు సమకూరుస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Related Posts