భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు జరగబోయే తొలి టీ-20 కి 12మంది సభ్యులతో కూడిన జట్టుని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. ఎంఎస్ ధోని స్థానంలో యువ ఆటగాడు రిషబ్ పంత్ కి వికెట్ కీపర్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించింది.
భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, యజ్వేంద్ర చాహల్.