YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

ప్రేమికుల రోజు కానుక 'ఎంత స‌క్క‌గున్నావే' సింగిల్‌

 ప్రేమికుల రోజు  కానుక  'ఎంత స‌క్క‌గున్నావే' సింగిల్‌

చిట్టిబాబుగా రామ్ చ‌ర‌ణ్‌, రామ‌ల‌క్ష్మిగా స‌మంత సంద‌డి చేయ‌నున్న చిత్రం 'రంగ‌స్థ‌లం'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. మార్చి 30న ఈ సినిమా తెర‌పైకి రానున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌ర‌సార‌థ్యంలో రూపొందిన 'ఎంత స‌క్క‌గున్నావే' సింగిల్‌ను ప్రేమికుల రోజు (ఫిబ్ర‌వ‌రి 14)కు ఒక రోజు ముందుగా అంటే రేపు (మంగ‌ళ‌వారం) సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.  

Related Posts