కృష్ణ జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామం గత 80 ఏళ్ల నుండి ఆయుర్వేద వైద్యు సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి నేడు శిథిలావస్థకు చేరింది. పురాతనమైన ఈ ఆయుర్వేద హాస్పిటల్ కు మళ్లీ పూర్వ వైభవం కలిగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ పురాతన మైనటువంటి ఆయుర్వేద వైద్యశాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించ వలసినదిగా రమణక్కపేట గ్రామ ప్రజలు కోరుతున్నారు..