నాగాయలంక ప్రాంతంలో ఆక్వా టెస్టింగ్ లాబరేటరీ లేకపోవటం వలన, మా ఆక్వా రైతులు భీమవరం కు వెళ్లి టెస్టింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. నాగాయలంకలో పెట్టవలసిన టెస్టింగ్ లాబరేటరీ 5 సార్లు రేటెండరింగ్ అయినా కూడా ఎవరూ ముందుకు రాకపోవడం కొద్దిగా బాధాకరం.
దయచేసి మంచి కాంట్రాక్టర్ ని ఏర్పాటు చేసి, నాగాయలంక లో ఈ ఆక్వా టెస్టింగ్ ల్యాబ్ పనులను సాధ్యమైంత త్వరగా మొదలు పెట్టి.. తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఆక్వా రైతులకు సహాయం చేయాలి