విజయవాడ సెంట్రల్ పరిధిలో ఉన్న తెలప్రోలు రైల్వే స్టేషన్ కు అనుసంధాన మైన హాల్ట్ స్టేషన్ వీరవల్లి.
ఇది విజయవాడ ఏలూరు సెక్షన్ లో ఉంది. రోజుకు ఈ సెక్షన్ లో 150 ట్రైన్ లు రమా రమి వెళ్తాయి
వీరవల్లీ స్టేషన్ పరిధిలో LC 331 గేటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ క్లస్టర్ కు ముఖ ద్వారము. ఈ LC గేటు లక్ష TVUs తో A క్లాస్ గేటు గా పరిగణించి నారు. ఇక్కడ రైల్ బ్రిడ్జి నిర్మించడం ఎంతైనా అవసరం.