YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సెబీ నుంచి వక్రంగి లిమిటెడ్ కంపెనీకి క్లీన్ చిట్

 సెబీ నుంచి వక్రంగి లిమిటెడ్ కంపెనీకి క్లీన్ చిట్
సెబీ నుంచి వక్రంగి లిమిటెడ్ కంపెనీ క్లీన్ చిట్ అందుకుంది. ఈ సంస్థ స్టాక్ ఎక్స్చంజే ట్రేడింగ్ లో అవకతవకలకు పాల్పడిందని వచ్చిన  ఆరోపనల ఫై సెబి జరిపిన విచారానలో ఏవిదమైన అవకతవకలు జరుగలేదని నిర్ధారణ కాలేదని సెబి స్పష్టం చేసింది. ఆర్ధిక నేరాల వభాగం నుంచి కూడా వక్రంగి క్లీన్ చిట్ పొందిందని కంపిని ప్రమోటర్,మేనేజింగ్ డైరెక్టర్ నందువాన తెలిపారు.ఈ కంపిని ప్రమోటర్లు ట్రేడింగ్ లో షేర్ రేటు మరియు షేర్ నిలుపుదలలో మోసాలకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపనలఫై సెబి విచారణ జరిపింది. ఈ సంస్థ లో ప్రమోటర్లు తమ వాటాను 38.71 శాతం నుండి 41.61 శాతానికి 2015 జూన్ ఆగష్టు నెలల మద్య పెంచుకున్నారని ఇందులో సెబి చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు జరిగాయని వక్రంగి సంస్థ ఆరోపణలు ఎదురుకోంది.అయితే ఈ సంస్థ జరిపిన లావా దేవిల్లో ఏవిదమైన అవక తవకలు జరుగలేదని ప్రమోటర్లు వాట పెంచుకున్న విషయాన్ని స్టాక్ ఎక్స్చంజే,షేర్ హోల్డర్స్ కు తెలియజేయడం లో స్వల్ప జాప్యం జరిగిందని సెబి పేర్కొంది.ఇటువంటి చిన్న తప్పుల విషయం లో జాగ్రత్తగా ఉండాలని సెబి ప్రమోటర్లకు సూచించింది.ఇదిలా ఉండగా సంస్థ ఫై నిరాధారమైన ఆరోపణలు వచ్చాయని ఇవన్నీ తప్పని తెలిపోయిందని వక్రంగి లిమిటెడ్ కంపినీ ఎండి దినేష్ నందువాన తెలిపారు.

Related Posts