YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నందిగామ పర్యటనలో బాగంగా మీడియాతో మాట్లాడిన వివేకనంద రెడ్డి రాష్ట్రాన్ని అవినీతిమయం చేసారు

నందిగామ పర్యటనలో బాగంగా మీడియాతో మాట్లాడిన వివేకనంద రెడ్డి రాష్ట్రాన్ని అవినీతిమయం చేసారు
రాష్ట్రంలో ప్రాజెక్ట్ల పేరుతో టిడిపి అంతా అవినీతి మయమని వైఎస్ వివేకానంద రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం అయన కృష్ణా జిల్లా నందిగాయ లో పర్యటించారు.  మీడియాతో అయన మాట్లాడుతూ మాజీ ప్రధాన మన్ మోహన్ సంగ్ రాష్ట్రానికి ఐదు సంవర్సరాల ప్రత్యేక హోదా ఇచ్చామని చేప్పిన విషయాన్ని అయన గుర్తు చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే ప్రత్యేక హోదా ఇస్తానన్నడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రైల్వే జోన్ విశాఖలో కాకుండా విజయవాడలో పెట్టి ఉంటే బాగుండేదని వాపోయారు. నాల్గున్నర సంవత్సరాల విభజన బిల్లు పూర్తయిన తర్వాత కూడా ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజి అంటూ పోలవరం ప్రాజెక్ట్ లో 42 వేల కోట్ల రూపాయల టెండర్లు చేజికిచ్చుకొని నాలుగు వేల కోట్ల రూపాయల పై చిలుకు అవినీతి సొమ్ము సేకరించి పెట్టుకున్నారనిఅయన ఆరోపించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అవినీత మయం చేసారని అన్నారు. ..

Related Posts