కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీమతి నిర్మలసీతారామన్ తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్మిక, ఉపాది కల్పన శాఖ మంత్రి శ్రీ పితాని సత్యన్నారాయణ భేటీ అయ్యారు. మంగళవారం న్యూఢిల్లీ లోని ఆమె కార్యాలయంలో మంత్రి పితాని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భగా అయన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను శాలువాతో సత్కరించారు.