YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

లోదుస్తుల్లో కొకైన్ స్మగ్లింగ్

లోదుస్తుల్లో  కొకైన్ స్మగ్లింగ్

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు ఆటకట్టించేందుకు పోర్చుగల్ పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. లోదుస్తుల్లో 1 కేజీ కొకైన్ రవాణా చేస్తున్న వ్యక్తిని లిస్బోన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ అక్రమ రవాణాదారుడు బ్రెజిట్ జాతీయుడిగా గుర్తించారు. ఈ డ్రగ్స్‌ను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.   పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన 1 కేజీ కొకైన్ 5,000 వ్యక్తిగత డోస్‌ల పరిమాణంలో ఉన్నదిగా పోలీసులు చెబుతున్నారు. గత నెలలో  పైనాపిల్స్‌లో కొకైన్‌ను మరచి దక్షిణ అమెరికాకు తరలిస్తుండగా పోర్చుగల్, స్పెయిన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Related Posts