తెలంగాణలో మళ్ళీ తెరాస పార్టీయే అధికారంలోకి వస్తాదని టైమ్స్ నౌ తెలిపింది. కాసేపటి క్రితం ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించింది. మొత్తం 119 స్థానాలకు గాను 66 స్థానాలను గెలుచుకుని, అతి పెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరిస్తుందని చెప్పింది. ఇక ప్రజా కూటమి-37, భాజపా-7, ఇతరులు-9 వస్తాయని తెలిపింది.
మరోవైపు మద్యప్రదేశ్లో భాజపా అధికారంలోకి వస్తదని టైమ్స్ నౌ సంస్థ తెలిపింది. భాజపా-126, కాంగ్రెస్-89, బీఎస్పీ-6, ఇతరులు-6 వస్తాయని తెలిపింది.