ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఖాలీగా ఉన్నఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ఫెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.ఏపీలో ఖాళీగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన నోటిషికేషన్ ఫిబ్రవరి 13 న విడుదలౌతుంది.ఎన్నికలు మార్చి9న జరుగుతాయి. ఫలితాలు అదే నెల 15న వెలువడుతున్నాయని ఎన్నికల కమిషన్ తెలియజేసింది.