YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ప్రతిపక్ష నేత జగన్..!!

కేసీఆర్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ప్రతిపక్ష నేత జగన్..!!

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ దిశగా ముందుకి సాగుతుంది. రెండోసారి కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో పాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, బిహార్ సీఎం నితీశ్ కుమార్, శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts