YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మిజోరం సీఎం ఓటమి

మిజోరం సీఎం ఓటమి
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత లాల్ తన్హావ్లా ఓటమి చవిచూశారు. చాంపై సౌత్, సెర్చిఫ్ నియోజకవర్గాల నుంచిపోటీ చేసిన లాల్ తన్హావ్లా రెండు చోట్లా ఓడిపోయారు. కాగా మిజోరం ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ వెనుకంజలో కొనసాగుతోంది. ఈ ఫలితాలను చూస్తుంటే మిజోరం కూడా కాంగ్రెస్ చేతిలో నుంచి జారిపోనుందని తెలుస్తోంది. మిజో నేషనల్ ఫ్రంట్ విజయం దిశగా దూసుకువెళుతోంది. 40 నియోజకవర్గాలున్న మిజోరంలో 21 స్థానాల్లో గెలుపొందితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశముంటుంది.

Related Posts