YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

ప్రతీరోజూ   వాలంటైన్ డే !

ప్రతీరోజూ   వాలంటైన్ డే !

మంచి వ్యక్తిని  పెళ్లి  చేసుకున్నారా ? 
ప్రతీరోజూ   వాలంటైన్ డే !
.

.
ఒక  దొర్భాగ్య  వ్యక్తిని  పెళ్లి  చేసుకున్నారా ? 
ప్రతీరోజూ  " అమర వీరుల  దినమే" ! 
.

ఒక  బద్ధకపు  సోమరిని   పెళ్లి  చేసుకున్నారా ? 
ప్రతి  రోజూ   "కార్మిక  దినమే" !

 
ఒక  డబ్బున్న  వ్యక్తిని  పెళ్లి  చేసుకున్నారా ?
ప్రతీ  రోజూ నూతన  సంవత్సర  దినమే ! 
.

 
ఒక  అమాయక  వ్యక్తిని  పెళ్లి  చేసుకున్నారా ? 
ప్రతి  రోజూ " బాలల  దినమే"!

ఒక  మోసగాడు/ మోసగత్తె ను  పెల్లిచేసుకున్నారా ? 
ప్రతీ రోజూ  "  ఏప్రిల్  ఫూల్ డే" ! 

 

.మీరు  పెళ్లి  చేసుకోలేదా ? 
ప్రతిరోజూ  " స్వాతంత్ర  దినమే" !!

.
.
.
.
 

Related Posts