YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

"రంగస్థలం" టీజర్‌ చాలా బావుంది..వర్మ‌

"రంగస్థలం" టీజర్‌ చాలా బావుంది..వర్మ‌

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ‌కు ఏదైనా నచ్చిందంటే అది నిజంగా సెన్సేషనల్‌నే. అయితే తనకు నచ్చినా, నచ్చకపోయినా దానిపై సోషల్ మీడియాలో కచ్చితంగా ప్రశంసలో, విమర్శలో కురిపిస్తుంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా 'రంగస్థలం' పాటపై వర్మ ప్రశంసలు కురిపించారు.

"రంగస్థలం" టీజర్‌ చాలా బావుంది. ఈ సాంగ్‌ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఈ పాటను రాసిన చంద్రబోస్‌కు, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌కు మిలియన్ చీర్స్" అంటూ పొగిడేశాడు వర్మ. ఇదిలా ఉంటే మరోవైపు ఈ సాంగ్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Related Posts