మందుబాటిల్ కొనుక్కుని బైక్ ఎక్కబోతుండగా అనుమానం వాచ్చింది ....
ఒకవేళ ..బైక్ మీదినుండి పడిపోతే బాటిల్ పగులుతుందేమోనని ''
అందుకని ..బైక్ స్టాండ్ వేసి ఆ మందుబాటిల్ అక్కడే ముగించి ఇంటికి బయలుదేరాడు .
మద్యలో బైక్ మీదినుంచి పడి దెబ్బలు తగిలి హాస్పటల్ లో చేరి మంచంమీద పడుకొని ఆలోచిస్తున్నాడిలా....
.
అక్కడేమందుకొట్టటం మంచిదైంది
లేకపోతే బాటిల్ పగిలి పోయేది.
-----------------
నువ్వు గొప్పోడివి రాజా.....మంత్రి: యుద్ధానికి సిద్ధమయ్యామనపక్కదేశం రాజు SMS పెట్టాడు.మరి ఏం రిప్లై ఇవ్వమంటారు?
..రాజు: ఎస్ ఎం ఎస్ సెండింగ్ ఫెయిల్డ్ అని రిప్లై ఇవ్వండి.
----------------
నేను బజారుకు వెళ్లినప్పుడల్లా నాకు అది తీసుకురా, ఇది తీసుకురా అని దర్జాగా ఆర్డర్ వేస్తావు.
భార్య భర్తలు మధ్య నీది నాది అన్న బేధం ఎందుకు... మనది అని అనలేవు? చెప్పులు వేసుకుంటు కోపంగా కయ్యమన్నాడు అన్నాడు భర్త.
దానికి ఆమె సరేలెండి వచ్చేటప్పుడు మనకు డజను ఎర్ర గాజులు, నాలుగు రవికలు, రెండు సవరాలు తీసుకు రండి
-----------------
లేడీ డాక్టర్: ఏమయ్యా నీకు బుద్ధి లేదా?
ఎందుకు రోజూ పొద్దునే క్లీనిక్ ముందు
నిలబడి ఆడవారిని అలా చూస్తుంటావు?
వెంగళప్ప: మీరే కదా డాక్టర్, బయట బోర్డు
పెట్టారు
‘ఆడవారిని చూసే సమయం ఉదయం 9
గంటల నుండి 10 గంటల వరకు’అని
------------------------
షుగర్ ఉన్న భార్యతో భర్త..
భర్త: సెల్ఫ్ కంట్రోల్ అంటే నీ
దగ్గరి నుండే నేర్చుకోవాలే
భార్య: ఏ విషయంలో అంతలా
పొగుడుతున్నారు?
భర్త: ఒంటి నిండా షుగర్ ఉంది
కానీ నోటి నుండి ఒక్క మాట
తీపిగా రాదు
--------------------------
మొదటిసారి ఫ్లైట్ ఎక్కిన
సుబ్బు: ఫ్లైట్ ఉన్నట్టుండి కూలిపోతే
నా ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు?
ఎయిర్ హోస్టెస్: కంగారుపడకండి
మీకేమైనా అయితే వెంటనే
ప్యారాచూట్ ఇస్తాం లెండి
సుబ్బు: ప్రాణాలు పోయేటైంలో
కొబ్బరి నూనె ఇస్తే
తలకి రాసుకోవాల్నా???
తాగాల్నా
------------------------
ఇల్లాలు భర్తతో: పనిచేసేటప్పుడు
నడుము గిల్లకండి అని
ఎన్ని సార్లు చెప్పాలి మీకు?
పనిమనిషి: బాగా బుద్ది
వచ్చేటట్టు చెప్పండమ్మగారు
.
.నేను చెప్పి,
చెప్పి అలసిపోయాను.
--------------------
ఒక నల్లని మనిషి చనిపోయాక.,స్వర్గానికి వెళ్లాడు..దేవకన్య:ఎవరు నువ్వు? .,నల్లని వ్యక్తి:(ఆమెని ఇంప్రెస్ చేయడానికి)
'టైటానిక్' సినిమాలో హీరోని.,దేవకన్య: టైటానిక్ షిప్ .,మునిగిపోయిందిరా వెధవా..కాలిపోలేదు!
------------------------------------.
.: భర్త:కాంతం,
నువ్వెప్పుడు దానం చెయ్యవు కదా,
.
.ఇవాళ మరి దానం చేసేవేంటి?
కాంతం:ఆ ముష్టివాడు వచ్చేజన్మలో
మంచి మొగుడొస్తాడని దీవించేడు మరి.
.
.