YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఈసిఐఎల్ డైరెక్టర్ గా నియమితులైన దీపక్ విజయేంద్ర శాస్త్రి..!!

ఈసిఐఎల్ డైరెక్టర్ గా నియమితులైన దీపక్ విజయేంద్ర శాస్త్రి..!!

 ఈసిఐఎల్ డైరెక్టర్ గా దీపక్ విజయేంద్ర శాస్త్రి నియమితులయ్యారు. ఈ మేరకు అయన బుధవారం బాధ్యతలు చేపట్టారు. ముంబై ఐఐటీలో సిస్టమ్స్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ పూర్తిచేసిన అయన హైడ్రో కార్బన్ ఇండస్ట్రీలో 34 ఏళ్ళ అనుభవాన్ని గడించారు. మానవ వనరుల;ఆ అభివృద్ధి విభాగంలో రెండు దశాబ్దాలు విశేష సేవలందించారు. ఇంతకుముందు గ్యాస్ అథారిటీ అఫ్ ఇండియా లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేసాడు.

Related Posts