YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'ఫసక్' టైటిల్ ని రిజిస్టర్ చేయించిన మంచు విష్ణు..!!

  'ఫసక్' టైటిల్ ని రిజిస్టర్ చేయించిన మంచు విష్ణు..!!

 ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ 'ఫసక్' అనే పదం వాడేశారు. ఈ పదానికి అర్థం తెలుసుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. తాజాగా మంచు విష్ణు తన సొంత బ్యానర్ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై ఒక సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం ఆయన 'ఫసక్' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తున్నట్లు సమాచారం.

Related Posts