YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

దుల్కర్, రీతూవర్మల జోడి సూపర్‌

దుల్కర్, రీతూవర్మల జోడి సూపర్‌

-  'కన్నుమ్ కన్నుమ్ కొల్లైయెదైథాల్' ఫస్ట్‌లుక్‌

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌తో తెలుగుమ్మాయి రీతూవర్మ ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'కన్నుమ్ కన్నుమ్ కొల్లైయెదైథాల్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జరగుతుండగా, వాలెంటైన్స్‌డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

అందులో దుల్కర్, రీతూవర్మల జోడి సూపర్‌గా ఉంది. ఇక ఈ చిత్రానికి దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహిస్తుండగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts