YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

‘కిస్ గన్‌’తో కాల్చిన ప్రియ ప్రకాశ్...

‘కిస్ గన్‌’తో  కాల్చిన ప్రియ ప్రకాశ్...

తాజాగా సోషల్ మీడియా సెలబ్రిటీ ప్రియ ప్రకాశ్ వారియర్ మరో వీడియోతో కుర్రకారు గుండెలను కొళ్లగడుతోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’లోని మరో సన్నివేశాన్ని ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా విడుదలైన రెండో వీడియో కూడా సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తొలి వీడియో ఆదారంగా సోషల్ మీడియాలో కుప్పలుతెప్పలుగా వచ్చిన మెమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి.  క్లాస్ రూంలో చిత్రీకరించిన ఈ సన్నివేశంలో ప్రియా వారియర్...తన చేతి వేళ్ల ‘కిస్ గన్‌’తో నటుడు రోషన్‌ను కాలుస్తోంది.

Related Posts