YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

'సాక్ష్యం' ఫస్ట్‌లుక్‌ విడుదల

 'సాక్ష్యం' ఫస్ట్‌లుక్‌ విడుదల

- ఒకే ప్రేమ ఒకే హృదయం ఒకే విధి

శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సాక్ష్యం'. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీలో హీరో హీరోలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ లుక్‌కు ఒకే ప్రేమ ఒకే హృదయం ఒకే విధి అనే కామెంట్‌ను పెట్టాడు బెల్లంకొండ.

ఇయ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. జగపతి బాబు, శరత్ కుమార్, మీనా, రవి కిషన్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ మూవీకి ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Related Posts