YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పెను తుపాను గా మారనున్న వాయుగుండం

పెను తుపాను గా మారనున్న వాయుగుండం
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఈ రోజు మధ్యాహ్నానికి  తుపాన్ గా మరి  శనివారానికి  పెను తుఫానుగా మారే అవకాశం వుంది. ఈ నె  17న మధ్యాహ్నం  ఒంగోలు - కాకినాడ మధ్య , మచిలీపట్టణం సమీపంలో  తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండానికి వాతావరణ శాఖ అధికారులు 'ఫెథాయ్' అని నామకరణం చేయగా,  16 వ తేదీ  ఉదయం  ఇది పెను తుఫానుగా మారుతుందని అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో తుఫాను గా మారె  అవకాశం.     ప్రమాద హెచ్చరికలు జారీ కాగా, మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.

Related Posts