YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ఆ సత్తా జగన్ కి లేదు..

ఆ సత్తా జగన్ కి లేదు..

-  ప్రతిపక్ష పాత్ర కూడా మాదే...

- మార్చి 5వ తేదీ తర్వాత ఊహించని నిర్ణయాలు

-  రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పాత్రలను మేమే పోషిస్తున్నామని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రతిపక్ష పాత్ర పోషించే సత్తా జగన్‌కు లేదని మంత్రి అన్నారు. అలాగే రాష్ట్ర హక్కుల కోసం మడమ తిప్పకుండా పోరాటం చేస్తామని  స్పష్టం చేశారు. రాష్ట్రానికి న్యాయం జరగకపోతే సరైన సమయంలో మేం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు  విపక్ష నేత జగన్‌ మరో నాటకానికి తెరతీశారని  విమర్శించారు. అలాగే విశ్వసనీయత లేకుండా ఏ నాయకుడు మనుగడ సాధించలేరని మంత్రి అన్నారు.మార్చి 5వ తేదీ తర్వాత ఊహించని నిర్ణయాలు జరుగుతాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు  మంత్రి అచ్చెన్న  పేర్కొన్నారు

 

Related Posts