YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అనుష్కతో డ్యాన్స్‌ అదరగొట్టిన కోహ్లీ

అనుష్కతో డ్యాన్స్‌ అదరగొట్టిన  కోహ్లీ

 

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ డ్యాన్స్‌తో అదరగొట్టారు. వాలెంటైన్స్ డే రోజున ఈ వీడియో వైరల్ అవుతోంది. చిరకాల ప్రేమ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇటీవల ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ప్రేమ జంటగా గతంలో చాలా వాలెంటైన్స్ డేలు జరుపుకున్న వారిద్దురు...ఇప్పుడు పెళ్లి తర్వాత తొలి వాలెంటైన్స్ డే జరుపుకోవడం విశేషం. 

‘మేరే రష్కే కామర్’ వారిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుష్క జంట ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను చూసి వారి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

ముంబైలో జరిగిన వారి వివాహ రిసెప్షన్ సందర్భంగా ఇద్దరూ స్టెప్స్‌తో ఇరగదీసిన దృశ్యాలు.

Related Posts