YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

బస్సు, విమాన టికెట్ల ఫై భారీ ఆఫర్ లు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్..!!

బస్సు, విమాన టికెట్ల ఫై భారీ ఆఫర్ లు ప్రకటించిన ఫ్లిప్ కార్ట్..!!

 క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విమాన, బస్సు టికెట్లపై ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. దేశీయ విమానాలపై రూ.1000 , అంతర్జాతీయ విమానాల ఫై 12 శాతం  తగ్గించింది. మరోవైపు హోటల్ బుకింగ్స్ ఫై కూడా 50 శాతం తగింపును ఆఫర్ చేసింది. ఇక బస్సు ప్రయాణికులకు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్ లోను ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి అని కంపెనీ పేర్కొంది.  ఇక ఇండిగో న్యూ ఇయర్ సెల్ కు ఆదివారం చివరి రోజు.ఈ ఆఫర్ కింద అంతర్జాతీయ విమాన టికెట్లను రూ 3239 నుంచి ఇండిగో ఆఫర్ చేస్తుంది.

Related Posts