నూతన సంవత్సర వేడుకల్లో మద్యం త్రాగి ట్రాఫిక్ పోలీసులకు దొరికిన ప్రదీప్ కౌన్సిలింగ్ పూర్తి.తండ్రి తో పాటు గంట సేపు కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ అధికారులు.
నేను తప్పు చేశాను ఇకనుండి తప్పు చేయను.మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ప్రచారం చేస్తాను.కౌన్సెలింగ్ లో అన్ని విషయాలు తెలుసుకున్నాను.
ఆరోజు అలా జరిగినందుకు నిజంగా నేను బడపడ్డాను.తన తండ్రితో కౌన్సిలింగ్ హాజరై తిరిగి ఇంటికి వెళ్లిపోయిన ప్రదీప్.
రేపు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న ప్రదీప్.