YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

క్షుద్ర పూజల అనుమానంతో దాడి

క్షుద్ర పూజల అనుమానంతో దాడి

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి లో దారుణం జరిగింది. క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ తండ్రి కొడుకు ల పై ప్రత్తిపాడు కి చెందిన ఇద్దరు వ్యక్తులు దాడులు జరిపారు. బాధితుల కాళ్ళు చేతులు విరిచి పళ్ళు పీకి చితకబాదారు. ప్రస్తుతం బాధితులు తండ్రి  రాజేశ్వరరావు,  కుమారుడు రాజకుమార్ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో  చికిత్సపొందుతున్నారు. త్తిపాడు కి చెందిన గెద్దాడ రాజు,దాసు అనే వ్యక్తులపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదు అయింది.  ఘటన ఈ నెల 16 వ తేదీన జరిగింది. వారం రోజుల తరవాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల కోసం కిర్లంపూడి పోలీసులు గాలిస్తున్నారు.

Related Posts