YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

'పరి'  ట్రైలర్ చాలా నచ్చింది.

Highlights

  •  కొత్త అవతారంలో అనుష్క 
  •  అనుష్క  ట్రైలర్ కు కోహ్లీ స్పంద
'పరి'  ట్రైలర్ చాలా నచ్చింది.

అనుష్క శర్మ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'పరి'. హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 2న విడుదల కానుండగా.. గురువారం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఆ ట్రైలర్‌లో అనుష్క అందరినీ భయపెడుతున్న సంగతి తెలిసిందే.

 ఈ నేపధ్యంలో ఆ సినిమా విడుదలైన  ట్రైలర్‌పై ఆమె భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇంతకుముందు ఎప్పుడూ కనిపించని అవతారంలో అనుష్క ఉందని, ట్రైలర్ చాలా నచ్చిందని, ఈ మూవీ కోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశాడు. 

Related Posts