తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టులు విభజన పై కేంద్రం నోటిఫికేషన్ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. జనవరి 1వ తేదీ నుంచి హైకోర్టు కార్యక్రమాలు వేరువేరుగా పని చేయనున్నాయి. తెలంగాణకు 10 మంది, ఏపీకి 16మంది న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.