YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుమల సమాచారం 

Highlights

ఓం నమో వేంకటేశాయ!!
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము

తిరుమల సమాచారం 


తిరుమల సమాచారం 

ఓం నమో వేంకటేశాయ!!
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము

• ఈ రోజు శుక్రవారం, 16.02.౨౦౧౮, ఉదయం 5 గంటల సమయానికి,

•గురువారం  52,657 మంది భక్తులకు స్వామివారి దర్శన  భాగ్యం కలిగినది.

•  వైకుంఠం క్యూ  కాంప్లెక్స్ లో   05 కంపార్ట్ మెంట్స్ లలో   భక్తులు స్వావారి   దర్శనం కోసం వేచి ఉన్నారు.

• ప్రత్యేక దర్శనం (₹: 300)   వారికి 02 గంటల  సమయం పడుతుంది.

• నిత్యం నడక మార్గమున అర్థరాత్రి 12:00 గంటల  నుండి అలిపిరి 14 వేలు  శ్రీవారిమెట్టు 6 వేలు  దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయబడును

• మొత్తం 20వేల టోకెన్లు  పూర్తియిన తరువాత వచ్చే  భక్తులు సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని  దర్శించుకోవలసిందిగా విజ్ఞప్తి

• కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను  ఉదయం: 08 గంటల తరువాత   దర్శనానికి అనుమతిస్తారు.
‌ ‌
• సర్వదర్శనానికి 06 గంటల  సమయం పట్టవచ్చు.

• గురువారం స్వామివారికి హుండీలో  భక్తులు సమర్పించిన నగదు   ₹:2.33 కోట్లు.

• గురువారం 17,313 మంది   భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి   మొక్కు చెల్లించుకున్నారు.

Related Posts