YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

మార్చి5న టీడీపీ మంత్రుల రాజీనామా..?

మార్చి5న టీడీపీ మంత్రుల రాజీనామా..?

బిజెపి ప్రభుత్వం ఏపీకి అనుకూలంగా  పార్లమెంట్‌లో మార్చి 5 వ తేదీన ప్రకటన చేయకపోతే ఆరోజే తమ  కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి వెల్లడించారు.  తాము కోరిన హామీలు అమలు చేయకపోతే  తమ మంత్రుల నుంచి వైతొలుగుతారని  చెప్పారు. అదే రోజు తమ పార్టీ ఎంపీలు జుకూడా రాజీనామా చేస్తారని చెప్పారంటూ గురువారం అయన కీలక ప్రకటన చేశారు. వైసీపీ ఎంపీల రాజీనామా ఏప్రిల్ 6 అయితే…తమ పార్టీ ఎంపీలు మార్చి5న రాజీనామా చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల కంటే ముందుతమ  ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామన్నారు.. రాజీనామాల్లో టీడీపీదే ప్రీ షెడ్యూల్. వైఎస్సార్‌సీపీ డెడ్‌లైన్ ఏప్రిల్ 6 అని గుర్తు చేశారు.

Related Posts