జీఎస్టీ పన్ను బకాయిలు చెల్లించలేదంటూ మహేశ్ బాబుకు జీఎస్టీ కమిషనరేట్, హైదరాబాద్ నిన్న నోటీస్ పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు లీగల్ టీమ్ స్పందించింది. చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడు మహేశ్ బాబు అని, తన ట్యాక్స్ లన్నీ సక్రమంగా చెల్లించారని తెలియజేస్తూ జీఎస్టీ కమిషనర్ కు లీగల్ నోటీస్ పంపారు. బ్యాంక్ అకౌంట్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిలిపివేయడం సరికాదని ఆ నోటీసులో పేర్కొన్నారు. learnmore