YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

కోనసీమ తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి ప్రతీక పూజలు 

Highlights

  • స్వామి వారికి ప్రత్యేక పూజలు
కోనసీమ తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి ప్రతీక పూజలు 

 

కోనసీమ తిరుపతిగా ఖ్యాతిగాంచిన తూర్పు గోదావరి జిల్లా/ ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర  స్వామి వారిని  జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా   ఆమె స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తూర్పు గోదావరి జిల్లా/ ఆత్రేయపురం మండలంలోని ఈ ఆలయానికి విచ్చేసిన శాలిని  ఆలయ చైర్మన్ కరుటూరి నరసింహ రావు ధర్మకర్త మండలి సభ్యులు , ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు ఆలయ మర్యాదలతో  స్వామి వారి చిత్రపటం అందచేశారు
 

Related Posts