YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇవాళ శబరిమలైలో బంద్

ఇవాళ శబరిమలైలో బంద్
కేరళలో శబరిమల వివాదం ముదురుతోంది. బుధవారం ఇద్దరు మహిళలు అయ్యప్ప దేవాలయంలో ప్రవేశించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయ్యప్ప దేవాలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించినందుకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని శబరిమల కర్మ సమితి పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ చేయాలని కోరింది.కేరళ బీజేపీ శాఖ కూడా రెండు రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.

Related Posts