తన అందంతో, తన నటన తో యువతను ఆకట్టుకుంటుంది అనుపమ. ఆమె తాజాగా కొత్త ఏడాది సందర్భంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం అనేది తనకు అలవాటు లేదని అంటోంది. 'మంచి నిర్ణయం అని ఎప్పుడు ఏది అనిపిస్తే అప్పుడే తీసేసుకుంటాను. ఇక దానిని ఫలానా రోజు నుంచే అమలు చేయాలని ఎదురుచూస్తూ కూర్చోను. మనకి అలాంటి సెంటిమెంట్లు లేవు' అని చెప్పింది.