YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

ఇక రైల్వే చార్ట్ లన్ని డిజిటలైజేషనే,,

Highlights

  • కోచ్ లపై చార్ట్ లు అతికించారు 
  • మార్చి  1 నుంచి అమలు
ఇక రైల్వే చార్ట్ లన్ని డిజిటలైజేషనే,,

 రైల్వేస్టేషన్‌లో రైల్వే రిజర్వేషన్‌కు సంబంధించిన డిజిటల్ బోర్డులు దర్శమిస్తాయి. ఇక స్టేషన్స్ లో  రిజర్వేషన్‌ చార్ట్‌ లు కనిపించవు. ఇకపై రైల్వే కోచ్‌లపై కూడా వీటిని  అతికించడం ఉండదు. దీనికి మర్చి 1 వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

 న్యూఢిల్లీ, హజరత్ నిజాముద్దీన్, ముంబయ్ సెంట్రల్, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో గత మూడు నెలలుగా ఈ విధానాన్నీ  ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీనిని ఏ1, ఏ రైల్వేస్టేషన్‌లలో ఫైలెట్ ప్రాజెక్టుగా ఆరు నెలల్లో చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. రిజర్వేషన్ చార్ట్‌లకు బదులుగా డిజిటల్ బోర్డులను రైల్వేస్టేషన్‌లో మెరుగుపర్చనున్నట్లు, డిజిటలైజేషన్‌లో భాగంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
 

Related Posts