YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

విజయ్ దేవరకొండ నే పెళ్లి చేసుకుంటా - జాన్వీ..!!

 విజయ్ దేవరకొండ నే పెళ్లి చేసుకుంటా - జాన్వీ..!!

 తాజాగా శ్రీదేవి కుమార్తె  జాన్వీ కపూర్ ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలోను ఆమె విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించింది. 'ఏ హీరోను చూస్తే మీకు క్రష్ కలుగుతుంది? పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది?' అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. అందుకు సమాధానంగా ఆమె విజయ్ దేవరకొండ పేరునే చెప్పేసింది. 'గీత గోవిందం'లోని 'ఇంకేం ఇంకేం కావాలే ..' అనే సాంగ్ అంటే తనకి ఇష్టమనీ .. చాలాసార్లు విన్నానని చెప్పడం విశేషం.  గతంలో కూడా 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో  ఆమె  విజయ్ దేవరకొండ పేరును ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది.Learnmore

 

Related Posts