YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుమల సమాచారం

Highlights

  • ఓం నమో వేంకటేశాయ!!
తిరుమల సమాచారం

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము

 17.02.2018,శనివారం, ఉ!! 6 గంటల సమయానికి,

• నిన్న 56,319 మంది  భక్తులకు స్వామివారి దర్శన  భాగ్యం కలిగినది.

•  వైకుంఠం 'Q' కాంప్లెక్స్ లో   02 కంపార్ట్ మెంట్స్ లలో  భక్తులు స్వావారి  దర్శనం కోసం వేచి ఉన్నారు.

• ప్రత్యేక దర్శనం (₹: 300)  వారికి 02 గంటల  సమయం పడుతుంది.

• నిత్యం నడక మార్గమున   అర్థరాత్రి 12:00 గంటల   నుండి అలిపిరి 14,   శ్రీవారిమెట్టు 6 వేల‌‌‌‌   దివ్యదర్శనం టోకెన్లు జారీ   చేయబడును

• మొత్తం 20వేల టోకెన్లు   పూర్తియిన తరువాత వచ్చే   భక్తులు సర్వదర్శనం భక్తుల   తో కలిసి శ్రీవారిని   దర్శించుకోవాలి

• కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను  ఉ: 08 గంటల తరువాత   దర్శనానికి అనుమతిస్తారు.
‌ ‌
• సర్వదర్శనానికి 04 గంటల   సమయం పట్టవచ్చు.

• నిన్న స్వామివారికి హుండీలో   భక్తులు సమర్పించిన నగదు   ₹:1.93 కోట్లు.

• నిన్న 23,212 మంది  భక్తులు స్వామివారికి   తలనీలాలు సమర్పించి   మొక్కు చెల్లించుకున్నారు.

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము

Related Posts