YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

మనసుకు నచ్చింది

Highlights

  • మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 
  • మూవీ టీమ్ కాన్ఫిడెన్స్
మనసుకు నచ్చింది

చాలా కాలం గ్యాప్ తర్వాత మంజుల చేస్తున్న సినిమా కావడంతో జనరల్ గా అందరూ 'మనసుకు నచ్చింది' సినిమాపై కాన్ సన్ ట్రేట్ చేశారు.సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల వచ్చింది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్,త్రిధ హీరో,హీరోయిన్లుగా వచ్చిన మనసుకు నచ్చింది సినిమాకు కూడా ప్రమోషన్స్ తో బాగా హైప్ వచ్చింది. చాలా కాలం గ్యాప్ తర్వాత మంజుల చేస్తున్న సినిమా కావడంతో జనరల్ గా అందరూ ఈ సినిమాపై కాన్ సన్ ట్రేట్ చేశారు. మరి ఈ మద్య పెద్దగా హిట్లు లేని సందీప్ కిషన్ కు ఈ సినిమా అయినా హెల్ప్ అయ్యిందో లేదో చూద్దాం.

మనసుకు నచ్చింది సినిమాకు మంజుల బ్రదర్ సూపర్ స్టార్ మహేష్  కూడా వాయిస్ఇచ్చాడు. అంతే కాదు..మంజుల కూతురు జాను కూడా ఈ సినిమాలో తెరంగేట్రం చేసింది. మ్యూజిక్ రీసెంట్ సంచలనం రధన్ అందించాడు. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో  అందర్నీ ఆకట్టుకుంటుదని మూవీ టీమ్ కాన్ఫిడెన్స్ తో ఉంది. 

Related Posts