YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు

రెండు తలల పామును అమ్మితే జైలే 

Highlights

  • ఈ పాముకు అతీత శక్తులు లేవు
రెండు తలల పామును అమ్మితే జైలే 



చాలా అరుదుగా కనిపించే రెండు తలల పామును విక్రహించాలనుకున్నారో జైలు జీవితం తప్పదు మరి. ఈ పాములను అక్రమంగా కలిగి ఉన్నా, దాంతో రవాణా చేసినా  వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్‌ 51 ప్రకారం నేరమీ. మూడేళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశముంది. 
 రెండు తలల పాముకు ఒకటే తల ఉంటుందని, ఎలాంటి అతీత శక్తులుండవని, గుప్త నిధులను గుర్తిస్తుందన్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంది. 2 తలల పాము అమ్మకాలు జరిపినా, వాటికి అతీత శక్తులున్నాయని ఎవరైనా ప్రచారం చేసినా తమ దృష్టికి తీసుకురావాలని అటవీశాఖ ప్రత్యేకాధికారి ఎ.శంకరన్‌ చెప్పారు. అటవీశాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004255364కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Related Posts