బీజేపీ నాయకుల విమర్శలపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. ప్రత్యేక హోదా కోసం మోడీ ని నిలదియడం తప్పా అని ప్రశ్నించారు. హక్కుల కోసం కేంద్రం పై పోరాడటం నేరమా. సీఎం ను బీజేపీ నేతలు తిడుతుంటే, ప్రధాని.మోడీ ఆస్వాదిస్తున్నారని విమర్శించారు. ఎదురు తిరిగితే అణిచివేస్తం అనే మోడీ ధోరణి ప్రజస్వామ్యానికే గొడ్డలి పెట్టని అయన వ్యాఖ్యానించారు.