Highlights
- ఈ ప్రమాదంలో టెంటుకు మంటలు
- మంత్రి జోగు రామన్న క్షేమం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం జరిగింది. మంత్రి జోగురామన్న సమక్షంలో మంచిర్యాల జిల్లాలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా.. అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో టెంటుకు మంటలు అంటుకోగా మంత్రి జోగు రామన్న క్షేమంగా భయటపడ్డాడు. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.