ఈ మద్యే సినీ అరంగేట్రం చేసి మంచి జోరు మీద ఉంది అతిలోక సుందరి కుమార్తె జాన్వీ.. తాజాగా ఆమె సోషల్ మీడియా వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నానని అంటోంది. "సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు నా లైఫ్ స్టయిల్ గురించి ప్రతి రోజూ రకరకాలుగా కామెంట్స్ చేస్తుంటారు. ఇవి చదివినప్పుడు నాకు చాలా బాధగా ఉంటోంది. ఇలా సోషల్ మీడియా వల్ల ప్రతి రోజూ నేను ఇబ్బంది పడుతున్నాను" అంటూ వాపోయింది జాన్వి.Learnmore