
రేపు వస్తున్న ఆదివారం 13 జనవరి,2018 , చాలా అరదుగా వచ్చే బంగారు అవకాశం*
ఇది *శుక్ల పక్షం/ సప్తమీ తిధి / ఆదివారం - కలయిక ఈ భాను సప్తమి*
*లక్ష రెట్లు పుణ్యం*
సాధారణ రోజు పుణ్యఫలం కంటే ఈ రోజున చేసిన ఏదైనా పుణ్య కార్యం *లక్ష రెట్లు ఎక్కువ పుణ్యం* కలిగిస్తుంది.
*ఏం చేయాలి*
క్రింది పనులలో ఏదైనా / కొన్ని / అన్ని చేయాలి.
1) పవిత్ర నది స్నానం
2) ఇంట్లో పూజ / అభిషేకం / అర్చన
3) దేవాలయం దర్శనం మరియు అర్చన చేయండి
4) 108 టైమ్స్ గాయత్రీ జపం చేయటం
5) సూర్య నమస్కారం చేయటం
6) ఆదిత్య హృదయం తొమ్మిది సార్లు చదవటం
7) అన్నదానం చేయడం
8గోశాల సందర్శించి ఆవులకు మేత తినిపించుటం
9) బట్టలు, గొడుగు, చెప్పులు పేదలకు ఇవ్వడం