YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సి.యల్.పి నేత జానారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రేస్ కు ఎదురుదెబ్బ

సి.యల్.పి నేత జానారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రేస్ కు ఎదురుదెబ్బ

నిడమనూర్ మండలం ఎర్రబెల్లీ యమ్.పి.టి.సి ఎన్నికలలో 563 ఓట్ల బారీ మెజారిటీతో విజయదుందుభి మోగించిన టి.ఆర్.యస్. ఓటర్లపై ప్రభావం చూపిన ముఖ్యమంత్రి కెసియార్ ప్రజా సంక్షేమ పధకాలు పారిన మంత్రి జగదీష్ రెడ్డి వ్యూహం కిందటి ఎన్నికలలో కాంగ్రేస్ ఖాతాలో ఎర్రబెల్లి యమ్.పి.టి.సి ఆ ఎన్నికలలో రెండవస్థానంలో నిలిచిన టి డి పి ఈ ఎన్నికలలో పత్తా లేకుండా పోయింది . మునుగోడు మండలంకిస్టాపురంలోనూ విజయదుందుభి మోగించిన 
టి ఆర్ యస్. కిస్టాపురం యమ్.పి.టి.సి కీ జరిగిన ఉపఎన్నికలలో టి ఆర్ యస్ అభ్యర్ధీ 520 ఓట్ల బారీ మెజారిటీ .కిందటి ఎన్నికలలో ఇక్కడ విజయం సాదించిన కాంగ్రేస్ ఈ ఎన్నికలలో కనీస పోటీ కుడా ఇవ్వలేక పోయింది .నాగర్జునసాగర్ నియోజకవర్గం పరిదిలోని ఎర్రబెల్లి, మునుగోడు నియోజకవర్గం పరిధిలోని కిష్టాపురంలలో విజయోత్సవాలు జరుపుకుంటున్న టి.ఆర్.యస్ శ్రేణులు..

Related Posts