మొదటిసారి ఫ్లైట్ ఎక్కిన మహిళ : ఫ్లైట్ ఉన్నట్టుండి కూలిపోతే నా ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు?
ఎయిర్ హోస్టెస్: కంగారుపడకండి మీకేమైనా అయితే వెంటనే ప్యారాచూట్ ఇస్తాం లెండి
మహిళ : ప్రాణాలు పోయేటైంలో కొబ్బరి నూనె ఇస్తే ఎక్కడ రాసుకోవాలి???